| Daily భారత్
Logo




జిల్లా వ్యాప్తంగా ప్రశాంతా వాతావరణంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

News

Posted on 2025-02-27 06:18:41

Share: Share


జిల్లా వ్యాప్తంగా ప్రశాంతా వాతావరణంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

41 పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయ మరియు విద్యావంతుల ఎన్నికలు.

200 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిధిలోని సిరిసిల్ల,తంగలపల్లి లోని పలు పోలింగ్ కేంద్రాలు పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు, సిబ్బంది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదేశాలు ఇచ్చిన ఎస్పీ

జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంది.

ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు బందోబస్తు కొనసాగుతుందని,ఎన్నికలు పూర్తి ఆయన తరువాత కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ చేరే వరకు పటిష్ట భద్రత , రూట్ బందోబస్తు చేయడం జరిగిందని ,ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు, ఉపాద్యాయులు, పోలీసుల సలహాలు సూచనలు పాటించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని సూచించారు.

ఎస్పి వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కృష్ణ, సిబ్బంది ఉన్నారు.

Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >