| Daily భారత్
Logo




ఎంపీ వద్దిరాజు తీర్థాల సందర్శన

News

Posted on 2025-02-26 12:57:26

Share: Share


ఎంపీ వద్దిరాజు తీర్థాల సందర్శన

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ పుణ్య దంపతులు తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.మహా శివరాత్రి సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి బుధవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర స్వామిని దర్శించుకుని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.వారు మహదేవుడికి కొబ్బరికాయలు కొట్టి,శివలింగానికి గజమాల వేసి, పంచామృతాలతో అభిషేకం చేశారు.వేద పండితులు ఎంపీ రవిచంద్రను కండువాతో సత్కరించి,పుణ్య దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు వెంట ఆయన చిరకాల అభిమానులు సుంకర చిరంజీవి,కిరణ్,ఆకుల సాయి, మద్దెల భానుప్రతాప్,ఆకుల పోతురాజు తదితరులు ఉన్నారు.

Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >