| Daily భారత్
Logo




వేములవాడ రాజన్న అబివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి పొన్నం

News

Posted on 2025-02-25 23:05:29

Share: Share


వేములవాడ రాజన్న అబివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి పొన్నం

డైలీ భారత్, వేములవాడ:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ.. దేవాలయ అబివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నామని చెప్పారు. శివరాత్రి పూర్తి కాగానే అభివృద్ది పనులు వేగవంతం చేసి మళ్ళీ శివరాత్రి నాటికి చెప్పిన పనులు పూర్తి చేస్తామన్నారు.

Image 1

లేడీ డీఎస్పీ నిర్వాకం.. అసలు గుట్టు విప్పిన రూరల్ పోలీసులు

Posted On 2026-05-09 06:27:23

Readmore >
Image 1

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-05-08 20:04:24

Readmore >
Image 1

మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

Posted On 2026-05-08 20:03:36

Readmore >
Image 1

జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..

Posted On 2026-05-08 20:00:11

Readmore >
Image 1

జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Posted On 2026-05-08 19:58:59

Readmore >
Image 1

రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-05-08 19:20:14

Readmore >
Image 1

నకిలీ యజమానుల అవతారమెత్తి రూ. 16 లక్షల మోసం

Posted On 2026-05-08 19:16:53

Readmore >
Image 1

మీ పిల్లల భవిష్యత్తు భద్రమేనా.. ! (ఇది మీ కోసమే)

Posted On 2026-05-08 19:15:06

Readmore >
Image 1

ప్రపంచ వేదికపై భారతీయ కళ

Posted On 2026-05-08 17:38:38

Readmore >
Image 1

పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు

Posted On 2026-05-08 17:04:59

Readmore >