Posted on 2025-02-25 08:19:49
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్ నగర్ మున్సిపాలిటీ 9 వార్డులో శ్రీభవాని సహిత సహస్ర లింగేశ్వర వీరాంజనేయ స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆలయ అర్చకులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఘనoగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి,నేతలు అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి, ఇబ్రహీం, శ్రీకాంత్ రెడ్డి, మాధువలు యాదవ్, తుపాకుల శేఖర్,ఖదీర్, శ్రీనివాస్ అర్చకులు - చంద్రశేఖర్ శర్మ, వెంకట కృష్ణ శర్మ,కాలనీ వాసులు బాలగోపాల్, మదన్ గోపాల్,బాల రాజేష్, బాలయ్య ,యాదగిరి, కె బి గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >