Posted on 2025-02-25 07:35:20
డైలీ భారత్, శ్రీశైలం:శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు దాడి చేయడం దారుణమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శ్రీశైలం దేవస్థానానికి వెళ్లిన స్వాములపై దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివస్వాములు ఓ దుకాణాదారుడితో వాగ్వాదం కాగా అక్కడి పోలీసులు శివస్వాములపై ఎలా లాఠీచార్జ్ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం, డీజీపీ స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >