| Daily భారత్
Logo




బంగ్లాదేశ్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్

News

Posted on 2025-02-25 07:33:03

Share: Share


బంగ్లాదేశ్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:బంగ్లాదేశ్‌ తరుచూ భారత్ పట్ల అస్థిర దృక్పథాన్ని ప్రదర్శించడంపై భారత్ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ హెచ్చరించారు. హాస్యాస్పద వాదానలకు దూరంగా ఉండాలని ఢాకాకు సూచించింది. తాత్కాలిక ప్రభుత్వంలోని నాయకులు తరచూ భారత్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రతి దానికి భారత్ కారణమని ఆరోపించడం వారికి అలవాటుగా మారిందని బంగ్లా తీరుపై ధ్వజమెత్తారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >