Posted on 2025-02-24 18:20:54
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ కనపర్తి బ్రమ్మం పై POCSO చట్టం క్రింద కేసు నమోదు చేసిన చందుర్తి సి.ఐ వేముకటేశ్వర్లు
ఈ సందర్భంగా చందుర్తి సి.ఐ వేముకటేశ్వర్లు మాట్లాడుతూ...
కొనరావుపేట మండలం పల్లె నిజామాబాద్ గ్రామంలోని ZPHS పాఠశాల లో పోలీస్ అక్క కానిస్టేబుల్ మహిళ చట్టాలపై, షీ టీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా కొంత మంది విద్యార్థులు పోలీస్ అక్క వద్దకు వచ్చి కనపర్తి బ్రమ్మం అనే టీచర్ కొద్ది రోజులుగా క్లాస్ రూమ్ లో విద్యార్థునుల పట్ల బ్యాడ్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నడాని ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి పోలీస్ అక్క పిర్యాదు మెరకు టీచర్ కనపర్తి బ్రమ్మం పై POCSO చట్టం క్రింద కేసు నమోదు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం ఈ రోజు రిమండ్ కి తరలించడం జరిగిందని సి.ఐ తెలిపారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >