| Daily భారత్
Logo




భారత్ కు చెందిన మహిళకు అరుదైన గౌరవం

News

Posted on 2025-02-21 10:36:19

Share: Share


భారత్ కు చెందిన మహిళకు అరుదైన గౌరవం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారత కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త పర్యావరణ సంరక్షరాలు పూర్ణిమ దేవి, బర్మాన్ కు అరుదైన గౌరవం దక్కింది ఉమెన్ ఆఫ్ ది ఇయర్--2025 జాబితాను టైమ్స్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకున్న భారత్ నుంచి ఎన్నికైన ఏకైక మహిళ పూర్ణిమా దేవి, బర్మాన్,  కావడం విశేషం వివిధ దేశాలకు చెందిన 13 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. వారిలో కేవలం ఒకే ఒక్క భారతీయ మహిళ ఉంది. ఆవిడే అస్సాంకు చెందిన భార తీయ జీవన శాస్త్రవేత్త, వన్యప్రాణుల సంరక్షణాధి కారి 45 ఏళ్ల పూర్ణిమా దేవి బర్మాన్ ఈ సందర్భంగా పూర్ణిమా దేవి బర్మాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం...

అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున్న ఉన్న గ్రామంలో పెరిగిన పూర్ణిమా దేవికి చిన్నప్పటి నుంచి ప్రకృతి, పక్షులు అంటే ప్రేమ. ఆ ఆసక్తితోనే ఆమె జంతుశాస్త్రంలో పీహెచ్డీ  చేశారు. ఆ సమయంలోనే గ్రేటర్‌ ఆజిటెంట్‌ స్టార్క్‌ అనే కొంగల జాతి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుంది. 

అరుదైన జాతికి చెందిన ఈ కొంగలు అంతరించిపోవ డాన్ని గుర్తించి.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని నిర్ణయించుకున్నా రు. అందులో భాగంగా 2007లో కొందరు మహిళలతో "హర్గిల ఆర్మీ" ని తయారు చేశారు..

Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >
Image 1

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

Posted On 2026-08-27 19:00:55

Readmore >
Image 1

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-27 17:17:45

Readmore >
Image 1

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి

Posted On 2026-08-27 17:15:17

Readmore >
Image 1

సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా

Posted On 2026-08-27 16:57:22

Readmore >
Image 1

హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన

Posted On 2026-08-27 16:49:27

Readmore >