Posted on 2025-02-21 07:25:15
డైలీ భారత్, పెద్దపల్లి: Jatoth Ganesh, Surveyor, O/o The Tahsildar, Manthani Mandal of Peddapalli District was caught by Telangana ACB Officials on 20.02.2025 for demanding Rs.17000/- and accepting the bribe amount of Rs.3,000/- (Already accepted Rs.9,000/- as the first installment) from the complainant for showing official favour "to survey the land of the complainant and to issue survey report".
"ఫిర్యాదుదారుడి యొక్క భూమిని సర్వే చేయడానికి మరియు అట్టి సర్వే నివేదికను జారీ చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు " ఫిర్యాదుదారుడి నుండి రూ.17000/- #లంచం డిమాండ్ చేసి అందులో మొదటి విడతగా రూ.9,000/- తీసుకొని రెండవ విడతగా రూ.3,000/- లంచం తీసుకుంటూ 20.02.2025 తారీఖున తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా మంథని మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని సర్వేయర్ - జటోత్ గణేష్.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >