Posted on 2025-02-18 12:38:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మేలైన విత్తనాల తో అధిక దిగుబడులు, సాధ్యమవుతాయని కలష్ సీడ్స్ కంపెనీ ప్రతినిధి ఏరియా మేనేజర్ రత్నాకర్ రెడ్డి అన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొంపల్లి గ్రామానికి చెందిన గుడవర్తి మురళి అనే రైతు కలష్ సీడ్స్ కంపెనీ వారి బి ఎస్ ఎస్ 807 మిర్చి రకము విత్తనాలు సాగు చేసిన మిరప తోటలో సోమవారం రైతు పంట ప్రదర్శన క్షేత్రం ను 250 మంది రైతుల సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలష్ సీడ్స్ సాగు చేసిన రైతులు అధిక దిగుబడులు పొందుతారని తెలిపారు అంతే కాక ఈ రకం విత్తనాలు అన్ని రకాల తెగుళ్ళ ను,వాతవరణం పరిస్థితులు ను తట్టుకొగలుగుతాయని దీనితో రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అన్నారు, అలాగే మార్కెట్ లో కూడా అధిక ధర పలుకుతుంది అని తెలిపారు,ఇతర రకాల విత్తనాల సాగు చేసిన రైతుల కంటే కలష్ సీడ్స్ సాగు చేసిన రైతులు అత్యధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు, అనంతరం ఈ మిర్చి రకము సాగు చేసి అధిక దిగుబడి సాధించిన రైతు: మురళి నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డైరెక్టర్ రాధిక రాణి, రైతుల సమక్షంలో సన్మానించి బహుమతి అందచేశారు,
ఈ కార్యక్రమంలో విత్తన డిస్ట్రిబ్యూటర్ చర్ల ఆర్.కె సీడ్స్ రామక్రిష్ణ, నవీన్, ఏఈఒ కీర్తి విత్తన డీలర్లు, ఎస్.ఓ రాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >