Posted on 2024-10-02 10:33:39
డైలీ భారత్, ఖమ్మం: జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు అన్నపరెడ్డిపల్లి నాగేంద్రబాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకొని వారిని ఖమ్మంలో సంకల్ప త్రీ స్టార్ హాస్పటల్ వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు వారి వెంట జూలూరుపాడు మండల బిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు చావా వెంకటరామారావు తదితరులు ఉన్నారు
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >