Posted on 2026-01-14 22:44:54
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో నిర్వహించిన బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు సర్పంచ్ గీతా వీరేశం గుప్త నగదుతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని, చదువుతోపాటు ఆటలను దైనందిన జీవితంలో ఏర్పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >
ఇస్రోజివాడి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-01-14 12:14:02
Readmore >