| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి జన్మదినo సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కౌన్సిలర్లు మురళీమోహన్,పెంటయ్య, దిలీప్, ముబారక్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Previous ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం
Next స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె
ADVERTISEMENT