Posted on 2026-03-04 18:36:56
డైలీ భారత్, కావలి: కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలిని ఆమె కన్న కొడుకే ఇల్లు రాయించుకొని బయటకు గెంటేశాడు. తనను మభ్యపెట్టి తాను నివసిస్తున్న ఇంటిని తన పేరు మీద రాయించుకుని.. తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని, నిలువ నీడ లేకుండా చేశాడని ఆ వృద్ధురాలు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గ్రీవెన్స్ లో మొరపెట్టుకుంది. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ .. మానవీయ దృక్పథంతో స్పందించి.. వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ ను రద్దుచేసి.. ఆమె ఇంటిని ఆమెకు గౌరవంగా జిల్లా కలెక్టర్ అప్పగించారు. దీంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించి సమస్య పరిష్కరించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లను స్వయంగా కలిసి, వృద్ధురాలు రమాజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి "ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం"
Posted On 2026-06-03 09:58:42
Readmore >
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >