| Daily భారత్
Logo




శ్రీలంక అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనురకుమార దిస్సానాయకే!

News

Posted on 2024-09-23 10:11:17

Share: Share


శ్రీలంక అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనురకుమార దిస్సానాయకే!

ఇంతకీ ఎవరీ?అనుర కుమార దిస్సానాయకే?

డైలీ భారత్, శ్రీలంక:మాజీ మార్క్సిస్ట్ రాజకీయ వేత్తను దేశ అధ్యక్షుడిగా శ్రీలంక ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ నేత అనుర కుమార దిసానాయక 42.31 శాతం ఓట్లతో విజయం సాధించారని కమిషన్‌ వెల్లడించింది. 

ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస 32.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. రణిల్ విక్రమ సింఘే మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అయినా విక్రమ సింఘే ఇంకా పట్టు వీడలేదు. కానీ విదేశాంగ మంత్రి అలీ సాబ్రీ మాత్రం దిసానాయక గెలిచినట్లు స్పష్టమైందని అన్నారు. 

అనూరా దిసనాయకె ఎవరు? 1968 నవంబరు 24న గలేవెల అనే చిన్న గ్రామంలో జన్మించిన దిసానాయక్ తన నాలుగేళ్ల వయసులో కేకిరావాకు వెళ్లారు. ఇక్కడే అతను పెరిగాడు. ఇప్పుడు మనం అతని విద్య గురించి మాట్లాడినట్లయితే!

అతను దంబూత్గామాలోని గామిని స్కూల్ నుండి తన చదు వును ప్రారంభించా డు.తరువాత అతను దంబూ త్గామ సెంట్రల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ చదువులో నంబర్ వన్‌గా నిలిచాడు. అతను తన పాఠశాల నుండి విశ్వవి ద్యాలయంలో ప్రవేశం పొందిన మొదటి విద్యార్థి అయ్యాడు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >