| Daily భారత్
Logo




సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం

News

Posted on 2024-09-23 10:16:33

Share: Share


సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:సిరిసిల్ల టౌన్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవలో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో (మాస్ క్లీనింగ్) శ్రమదానం కార్యక్రమం సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జి వద్ద ఇటీవల నిమర్జనం నిర్వహించిన ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం ద్వారా  వీటిలో పొందుపరిచిన అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని దాంట్లో భాగంగా నే నిమర్జనం పూర్తి అయిన  ప్రాంతం లో పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేయుటకు ఈ ప్రాంతంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టడం తో పాటు మా సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది అని ఇంతటితో కాకుండా అక్టోబర్ 2వరకు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని పట్టణ ప్రజలు కూడా మాకు సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కమిషనర్ తో, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అంజగౌడ్ మున్సిపల్ సిబ్బంది,మెప్నా రిసోర్స్ పర్సన్స్ ,మెప్మా సిబ్బంది మరియు వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >