| Daily భారత్
Logo




కలెక్టరేట్ లో కీచకుడు

News

Posted on 2026-04-25 06:41:42

Share: Share


కలెక్టరేట్ లో కీచకుడు

ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..

బాధితురాలి ఫిర్యాదు  

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ విచారణ 

డైలీ భారత్, కృష్ణాజిల్లా: జిల్లా ట్రజరీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపై గత కొన్నాళ్లుగా కన్నేసాడు సీనియర్ అసిస్టెంట్ కన్నీశాడు. ఆ పని... అదే అమ్మా నాన్న ఆటాడుదాం అని.. ఓర కంట వేధింపులు స్టార్ట్ చేసాడు.. ఒప్పు కోలేదని టార్గెట్ చేసాడు. ఆ పని రాదు.. ఈ పని రాదు అంటూ సూటి పోటీ మాటలతో వీధిస్తూంటే   పాపం ఆ ఉద్యోగిని కలెక్టర్ సార్ కు ఫిర్యాదు చేసింది. అయినా తనకు న్యాయం జరగలేదని మహిళా కమిషన్ కు బాదితురాలు ఫిర్యాదు చేసింది. 

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తక్షణమే స్పందించారు. బందరు ట్రెజరరీ కార్యాలయ ఉద్యోగులను  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విచారీంచారు. 

లోకల్ కంప్లైట్ కమిటీని కూడా కమిషన్ చైర్ పర్సన్ ప్రశ్నించా రు. బాధితురాలికి న్యాయం చేస్తామని ,  నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని చైర్ పర్సన్ రాయపాట్ శైలజ స్పష్టం చేశారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >