Posted on 2026-04-24 15:41:00
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సురేష్, సింగ్ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని వెంగన్నపాలెంలోని కొత్తగూడెం నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి పక్కన బండి రామనాథం ఇంటి వద్ద వాహనాన్ని పార్క్ సమయం పల్సర్ వాహనం కనబడలేదు, తన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని దొంగల ఆచూకీ కనుగొనవలసిందిగా మాలి సురేష్ ఫిర్యాదు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసి, బైక్ దొంగతనం చేసిన మామిడాల నీరజ్, విన్నీ నవీన్ , ఏడుకొండలు మరియు మహమ్మద్ నాసిర్, వాహన తనిఖీలు చేస్తుండగా వెంగన్నపాలెంలోని చంద్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి,వారి వద్ద నుండి పంచుల సమక్షంలో పల్సర్ ద్విచక్రవాహనాన్ని స్వాధీన పరుచుకొని, ముగ్గురిని రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టుకు పంపించనైనది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >