| Daily భారత్
Logo




హిందూ బంధువులారా కదలిరండి ...

News

Posted on 2026-04-24 18:50:16

Share: Share


హిందూ బంధువులారా కదలిరండి ...

హిందూ సమ్మేళనానికి ఆర్ఎంపి సముద్రాల గాయత్రి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఆదివారం 26వ తేదీన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో భారీ ఎత్తున జరగబోవు హిందూ సమ్మేళన కార్యక్రమానికి కుల, ప్రాంత, భాష, పార్టీలకతీతంగా కదలిరండి అని కోరుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గాజులరాజం బస్తీలో ప్రతి వీధిలోని, ప్రతి ఇంటిలోని హిందూ బంధువులందరిని హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న గాయత్రి ఆర్.ఎం.పి. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై అంటూ జైశ్రీరామ్ అంటూ ఇంటింటాప్రచారం కార్యక్రమం చేపట్టినారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు


Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >