Posted on 2024-09-04 16:41:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పై కార్గో (బొలెరో) వాహనం లో తరలిస్తున్న 85లక్షలు విలువ గల 243 కేజీల గంజాయిని పట్టుకున్న బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మరియు శామీర్ పేట పోలీసులు.ఒడిషా నుండి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్.వారి వద్ద నుండి గంజాయి తో పాటు 7 చారవాణిలు ఒక బొలెరో వాహనం, స్వాదీనం.మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >