| Daily భారత్
Logo




మొకిలా గేటెడ్ కమ్యూనిటీలకు వరద సమస్యలపై సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య

News

Posted on 2024-09-03 15:59:36

Share: Share


మొకిలా గేటెడ్ కమ్యూనిటీలకు వరద సమస్యలపై సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్  కార్యాలయంలో  భారీ వర్షాల కారణంగా మోకిలా గేటెడ్ కమ్యూనిటీ వరదల సమస్యలపై సమావేశం  నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఆర్డీవో  సాయిరాం హాజరు కావడం జరిగింది

ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ ఇకముందు వర్షం వచ్చిన సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  ఎమ్మర్వో, ,ఎంపీడీవో, హెచ్ఎండీఏ అధికారులు,మున్సిపల్ కమిషనర్, పోలీసులు పాల్గొన్నారు...

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >