| Daily భారత్
Logo




మరో 5 నెలల చిన్నారి పై మానవ మృగం దాడి

News

Posted on 2024-07-14 12:01:14

Share: Share


మరో 5 నెలల చిన్నారి పై  మానవ మృగం దాడి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: నంద్యాలలో 8 ఏండ్ల బాలిక హత్యాచార ఘటన మరువ కముందే.. తాజాగా  విజయనగరం జిల్లాలో 5 నెలల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

జీలుగువలసలో వరుసకు తాత అయిన వ్యక్తి ఊయల లో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక కు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >