Posted on 2024-07-14 08:30:18
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఒడిశా రాష్ట్రం లోని పూరీ జగన్నాథుడి రత్న భాండా గారం మరికొద్ది గంటల్లో తెరుచుకోనుంది. 46 సంవత్సరాల తరువాత సంపద లెక్కింపు చేయ నున్నారు. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపట్లో జగ్ననాథ ట్రస్ట్ బోర్డు, ఆలయ వేద పండి తులు భేటీ కానున్నారు. ఆలయ ప్రవేశ ముహూర్తం ను ట్రస్ట్ సభ్యులు ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 1గంటలకు శుభముహూర్తం ఉందని వేద పండితులు చెబుతున్నారు.
మరోవైపు రత్న భాండాగా రం తెరుస్తుండటంపై దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నా థుడి రత్న భాండాగారం తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యా హ్నం రహస్య గదిని తెరవనున్నారు.
సోమనాథ్ కమిటీ, జగన్నా థ్ ట్రస్ట్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆలయం వద్దకు చేరుకున్నారు. రహస్య గదిలోకి 16 మంది సభ్యుల బృందం వెళ్లనుంది. నిపు ణుల పర్యవేక్షణలో రత్న భాండాగారంను అధికా రులు తెరవనున్నారు.
భాండాగర్ లో విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ను ప్రభుత్వం పిలిపించింది...
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >