Posted on 2023-10-08 20:37:39
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని అధ్యాత్మిక క్షేత్రం వేములవాడ పట్టణంలోనీ గుడి చెరువు అద్భుత ఘట్టానికి వేదికానుంది. సోమవారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేములవాడ గుడి చెరువు వద్ద 450 డ్రోన్లతో అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనున్నది. సోమవారం సాయంత్రం 7.30 గంటలకు డ్రోన్ల ద్వారా అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు కనువిందు చేయనున్నది. భూమి నుంచి వంద మీటర్ల ఎత్తులో కాంతి వెలుగులో జిల్లా అభివృద్ధిని ఆవిష్కరించనున్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >