డైలీ భారత్, ఖమ్మం;ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు పట్టణ లో రామానగర్ కాలనీ లో నిరుపేద వృద్ధులకు హ్యూమన్ రైట్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు తేల్లూరి తేజశ్రీ ఉపతల పావని ఆధ్వర్యంలో కల్లూరు మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి హ్యూమన్ రైట్స్ పౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ డాక్టర్ తేలూరి చిన్న ఏసు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ సుహాసిని హ్యూమన్ రైట్స్ పౌండేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హసీనా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కృష్ణవేణి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ ఉప్పు తల లక్ష్మి హ్యూమన్ రైట్స్ పౌండేషన్ నెంబర్ పగిడిపల్లి కాశి రావు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నెంబర్ వేల్పుల కృష్ణ మాగంటి శివ మారాజు మరియు శివశంకర్ దుర్గారావు కే గురవయ్య వీరయ్య టి బిక్షం నాగమణి తదితరులు పాల్గొని ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగినది అదేవిధంగా వృద్ధులు పట్ల దివ్యాంగుల పట్ల అనాధలు పట్ల హ్యూమన్ రైట్స్ పౌండేషన్ తప్పకుండా అండగా ఉంటుంది అని తెలియజేయడం జరిగినది అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్నదాన కార్యక్రమం కూడా చేయటానికి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ టీం ముందంజలో ఉంటుందని కూడా రామా నగర్ కాలనీవాసుల కు తెలియజేయడం జరిగినది
News
కల్లూరు పట్టణంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ