| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో సంక్షేమ పండుగ! 281 మందికి పింఛన్ల పంపిణీ! షబ్బీర్ అలీ చేతుల మీదుగా పంపిణీ!

కామారెడ్డిలో సంక్షేమ పండుగ! 281 మందికి పింఛన్ల పంపిణీ! షబ్బీర్ అలీ చేతుల మీదుగా పంపిణీ!

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి MDO ఆఫీస్ లో బుధవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు!

ఈ సందర్భంగా మొత్తం 281 మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు! అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు!

ఈ కార్యక్రమంలో కామారెడ్డి PACS చైర్మన్ గూడెం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి రాజగౌడ్, సర్పంచులు, రాంకుమార్, మండల అధ్యక్షులు రాజగౌడ్, ప్రవీణ్, సుదర్శన్, రవితేజ గౌడ్, భూమని బాలరాజు, మహేష్ గౌడ్, సీతారాం, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు!

#DailyBharath #Kamareddy #ShabbirAli #Pension #CheyuthaPension #Telangana #Congress #Welfare

Previous వృత్తి విద్యతోనే ఉజ్వల ఉపాధి! నర్సంపేటలో ఓజేటీ కేంద్రాలను తనిఖీ చేసిన డీఐఈఓ డా శ్రీధర్ సుమన్!
Next టేక్రియాల్ లో ఘనంగా పొలంబడి కార్యక్రమం మరియు ఖేత్ బచావో అభియాన్ సమావేశం
ADVERTISEMENT