| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు

గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు

 డైలీ భారత్, నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి మత్తులో నితిన్ అనే యువకుడు స్నేహితుడు విష్ణు గొంతి కోసి పారిపోయాడు.

గాయపడిన విష్ణును సహచరులు దవాఖానకు తరలించారు. గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ భిక్షమయ్య కొడుకుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసున మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం,గద్వాల్ అభివృద్ధి ధ్యేయంగా : జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ.
Next ఈ నెల 10న మంగళవారం వేములవాడలో మెగా డ్రోన్‌ షో
ADVERTISEMENT