డైలీ భారత్, వైరా:వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం, రామచంద్రపురం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ సీతా కుమారి అన్న చంటి (గలిగే లక్ష్మయ్య)దిశ దినకర్మ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ బి ఆర్ఎస్ పార్టీ నాయకురాలు భానోత్ మనీషా లక్ష్మీ మదన్ లాల్ హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు గుండెపుడి వైయస్ నివాసంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతం పై చర్చించారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరి నాగేశ్వరరావు , సర్పంచ్ బాదావత్ నరేష్ , మూడూ చిట్టిబాబు , చావా వెంకట రామారావు , గుడిమెట్ల రాము , హనుమంతు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News
గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్