| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల: నెహ్రూనగర్ అంబ భవాని నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

సిరిసిల్ల: నెహ్రూనగర్ అంబ భవాని నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

సిరిసిల్ల, (డైలీ భారత్): ఈరోజు శ్రీ కైలాసదుర్గ అంబ భవాని ఆలయ ప్రాంగణంలో దేవీ నవరాత్రుల నిర్వహణపై సమావేశం జరిగింది.

శ్రీ శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆలయ పెద్దలు, యువజన సంఘ సభ్యుల అభిమతం మేరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

నూతన కార్యవర్గం:

- అధ్యక్షులు: కట్ల సంజీవ్

- ఉపాధ్యక్షులు: ఆడెపు శ్రీనివాస్

- ప్రధాన కార్యదర్శి: బూర భాస్కర్ (బాబీ)

- కోశాధికారి: దూస వేణు

సహాయ కార్యదర్శి: ఎల్లిగెటి రామానుజం

కార్యవర్గ సభ్యులు: దూడం అశోక్, బి.వెంకటేష్, సారకొండ కొండయ్య, బూర ప్రసాద్, బి.ఓం ప్రసాద్, వెలిశె మహేష్, ముత్తయ్య, ఎమ్ముల గోపి, సిద్దోజు ప్రశాంత్, కొట్టే వేణు, జలగం శ్రీనివాస్ తదితరులు.

ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు.

Previous యశోద హాస్పిటల్‌లో క్యాన్సర్ రోగుల అవసరా లకు అనుగుణంగా ప్రత్యేకమైన,సమగ్ర క్యాన్సర్ చికిత్స
ADVERTISEMENT