Posted on 2026-07-15 14:29:59
రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్(30) అనే యువకుడిని కత్తులతో పొడిచి హత్య
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: మాధాపూర్‌లోని శ్రీ సినోమా హోటల్‌లో వర్కర్, కుక్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్. భాస్కర్ ప్రేమ పేరుతో కొంతకాలంగా తమను వెంబడిస్తూ, ఫోన్ ద్వారా వేధిస్తున్నట్లు వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వరంగల్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అలానే వేధిస్తున్నాడని యువతులు తమ తండ్రి రాజుకు తెలియజేయగా.. ఆయన ఫోన్ చేస్తే దమ్ముంటే హైదరాబాద్‌కు రండి.. చూసుకుందాం” అంటూ సవాల్ విసిరిన భాస్కర్.దీంతో రాజు తన బావమరిది కుమారస్వామితో కలిసి హైదరాబాద్‌కు వచ్చి, రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్‌పై కర్రలు, కత్తులతో దాడి.తీవ్ర గాయాలతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందగా మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాధాపూర్ పోలీసులు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >