Posted on 2026-07-15 14:28:56
డైలీ భారత్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాకి చెందిన సాధన.. ఐఏఎస్ ఆఫీసర్ అని నెట్టింట్లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్.బరేలీ జిల్లాకు చెందిన అభిషేక్‌తో పరిచయం ఏర్పడగా.. అతనితో ప్రేమాయణం నడిపిన సాధన.నెల రోజుల క్రితం అభిషేక్ ఫ్యామిలీని ఒప్పించి.. వివాహం చేసుకున్న మహిళ కానీ పెళ్లయ్యాక.. రూ.40 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఫ్యామిలీపై కేసు పెడతానని బెదిరింపులు.రూ.20 లక్షలు విలువ చేసే భూమిని సైతం అమ్మేయాలంటూ.. భర్తపై ఒత్తిడి చేసిన సాధన.భార్య వేధింపులు తాళలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు బండారం బట్టబయలు.సాధన ఐఏఎస్ కాదని.. అసలు ఏ ఉద్యోగం చేయలేదని తేల్చి.. ఆమెని అరెస్ట్ చేసిన పోలీసులు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >