Posted on 2026-04-10 07:05:52
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. రూ.10 వేల పైబడిన డిజిటల్ లావాదేవీలను గంటపాటు నిలిపివేసి, ఆ సమయంలో వినియోగదారులకు రద్దు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అదనంగా, వృద్ధులు రూ.50 వేలకుపైగా పంపాలంటే నమ్మకస్తుల అనుమతి తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఖాతా భద్రత కోసం ‘కిల్ స్విచ్’ వంటి సదుపాయం కూడా అందించనుంది. అలాగే రూ.25 లక్షలకుపైగా డిపాజిట్లను ఖాతాలో జమ చేసే ముందు కఠిన పరిశీలన చేపట్టే విధంగా కొత్త నిబంధనలు సిద్ధం చేస్తోంది.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >