| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్..

రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్..

డైలీ భారత్, విజయవాడ: విజయవాడలోని గుణదల ప్రాంతంలో భారీస్థాయిలో హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్లకు పైగా నగదును తనిఖీల్లో పట్టుకున్నారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి సోదా చేయగా ఈ అక్రమ డబ్బు వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగదును IT శాఖాధికారులకు అప్పగించారు...

Previous దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష... ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి
Next సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
ADVERTISEMENT