| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అశ్వాపురం మండలంలోని గుత్తి కోయ గ్రామమైన గుండ్లమడుగు గ్రామోత్సవ సమావేశం

అశ్వాపురం మండలంలోని గుత్తి కోయ గ్రామమైన గుండ్లమడుగు గ్రామోత్సవ సమావేశం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గుత్తి కోయ గ్రామంలో చదువుకున్న విజయవంతమైన వ్యక్తులతో వీరికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది గుత్తి కోయలలో విద్య పట్ల ఆసక్తి మరియు మావోయిస్టు తీవ్రవాదం పట్ల దూరంగా ఉండే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, అశ్వాపురం ఎస్ఐ  రాజేష్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


Previous గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు
Next రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పోషక ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
ADVERTISEMENT