| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గంగల రవీందర్ ముదిరాజ్ ఘనంగా సన్మానం

గంగల రవీందర్ ముదిరాజ్ ఘనంగా సన్మానం

డైలీ భారత్, కామారెడ్డి: సమాచార హక్కు రక్షణ చట్టం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవల నియామకమైన గంగల రవీందర్ ముదిరాజ్ గారిని పట్టణానికి చెందిన యువకులు సోమవారం అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరిచేందుకు సమాచారం హక్కు చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జె వేణు ముదిరాజ్, బత్తుల యాదగిరి,చక్రపాణి, ప్రశాంత్, రాజు, వేణు, బోయిన స్వామి పాల్గొన్నారు.

Previous అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?
Next పబ్లిక్ న్యూసెన్స్ కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురికి జైలు శిక్ష
ADVERTISEMENT