Posted on 2026-04-05 09:53:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు ప్రగతినగర్ కు చెందిన బొల్లి స్వప్న కి 12,500/-, షేఖ్ రూఫ్ కి 18,000/-, పోనిశెట్టి సంజన కి 9,000/-, దూస ప్రవలిక కి 17,000/-, నూకలమర్రి దేవేంద్రమ్మ కి 7,500/-, చిచ్చుల నర్సమ్మ కి 30,000/- రూపాయలు గల CMRF చెక్కులను ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు లబ్దిదారులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కి, చెక్కు మంజూరికి కృషి చేసిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం,దూస ఎల్లప్ప,లింగంపెల్లి దేవయ్య, బొల్లి అంబదాస్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >