Posted on 2026-03-31 07:31:22
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో గల శ్రీ లలితా త్రిపుర సుందరి సహిత సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం ఆ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షితను భక్తుల ఆధ్వర్యంలో ఆలయ పూజారులు వేదమంత్రాల మధ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హర్షిత మాట్లాడుతూ, నన్ను చిన్న వయసులోనే మీరు ఆదరించి మీ అమూల్యమైన ఓట్లతో గెలిపించినందుకు వార్డ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం ప్రజల సూచనలు, సలహాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >