Posted on 2026-03-31 07:30:26
డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) ను నిషేధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. రైతులు వ్యవసాయం కోసం వాడుతున్న ఈ ప్రాణాంతక రసాయనాన్ని ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధించారని తెలిపారు. ఈ మందు వల్ల చాలా మంది రైతులు చనిపోయారన్నారు. ఈ మందు తయారీ, వాడకం, రవాణా, దిగుమతిపై తక్షణమే నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >