డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం,సుజాతనగర్ బీ.ఆర్.ఎస్.పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నవమి సందర్భంగా సుజాతనగర్ సెంటర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు పానకం మరియు పులిహోర పంపిణి కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమం లో సుజాతనగర్ BRS పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ నాయకులు చింతలపూడి జగన్, పెద్దమళ్ల నరేంద్ర,అన్నపురెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, రమణ రెడ్డి,చెల్లిరవి, రాములమ్మ(నిర్మల),కార్తీక్, కృష్ణ,అమన్, సాజిత్ వెంకటేష్,రాజు,కిషోర్,శ్రీకాంత్, బానోత్ బాలాజీ నాయక్, చెరుకూరి కొండ, కత్తి కృష్ణ, ఇర్ఫాన్ , నాగమౌళి, రాము, వెంకటనారాయణ,బాబా, రహీం, ఖదీర్, జమీల్, ధన్ను, భార్గవ్, నాగరాజు, సతీష్, సంగు రాజేష్, చంటి, ప్రదీప్,SN రావు, షబ్బీర్, చిన్న నాగ,యోగేష్, కత్తి నర్సింహారావ్ , శివ,తదితరులు పాల్గొన్నారు