| Daily భారత్
Logo




108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

News

Posted on 2026-03-27 12:18:23

Share: Share


108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ వివిధ జిల్లాలలో అత్యవసర సేవలు108 అంబులెన్స్ మేనేజర్ పోస్టుల భారతికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి బీటెక్ మెకానికల్ పూర్తిచేసుకుని ఆటోమొబైల్ రంగంలో మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్+919550520402 అని ఆయన తెలియజేసినాను

Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >