| Daily భారత్
Logo




శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమము

News

Posted on 2026-03-27 12:17:20

Share: Share


శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమము

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కూలీ లైన్ అయ్యప్ప ఆటో మొబైల్ సెంటర్ నందు శ్రీ రామ నవమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమములో అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేసిన కిషోర్,దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ రామ నవమి రోజు అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ రాములవారి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని శ్రీ రాముడిని నమ్ముకున్న వారికి కోరుకున్న వారికి కొంగుబంగారమై కోరుకున్న కోరికలు నెరవేరతాయని రాముడు దయ ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని అందరూ కూడా నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆయువు ఆరోగ్యాలతో పిల్ల పాపాలతో ఆనందంగా ఉండాలని తెలిపారు 

ఈ కార్యక్రమములో:కిషోర్,దుర్గ ప్రసాద్,వేణు, పవన్, రాహుల్, వర్ధన్,అభి,సిద్దు, శంకర్,సాయి,పవన్ కుమార్ మరియు మహిళలు పాల్గొన్నారు

Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >