| Daily భారత్
Logo




పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు

News

Posted on 2026-03-27 09:53:44

Share: Share


పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి  దేవస్థానం దేవాదాయ ధర్మదాయ శాఖ ఉదయం ఏడు గంటలకు మామిడి తోరణఅలంకరణ కార్యక్రమం మరియు శివునికి ప్రత్యేక అభిషేకాలు అనంతరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినరు పాపకొల్లు పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు కళ్యాణ అనంతరం తీర్థప్రసాదాలు అన్న ప్రసాదరణ వితరణ కార్యక్రమం పానకాలు మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు పంపిణీ  శ్రీరామ రామ రామ నిధి ఏర్పాటు చేసిన అనంతరం రామకోటి రాసిన భక్తులు ఈ కార్యక్రమంలో శివాలయ అర్చకులు తెలికిచెర్ల మధు కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బదవతురాంబాబు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >