| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు..

కార్పొరేషన్ల ఛైర్మెన్ ల నియామకాలు త్వరలో చేపడతామని, దశలవారీగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని, సహకార సంఘాల పాలకవర్గం పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు..

పదవుల ఆశావహులు తమ పేర్లను పీసీసీకి పంపించాలని మంత్రి సూచించారు..

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా నియామకాలు ఉంటాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Previous ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Next సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...
ADVERTISEMENT