| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఫీల్డ్ విజిట్ లో భాగంగా జిల్లా రవాణా RTA కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ అధికారులను, సిబ్బంది నీ ఉద్దేశించి తగిన సూచనలు మరియు సలహాలు ఇచ్చారు. కార్యాలయం అంతటా పరిశీలించి ఆవరణ లో మొక్క నీ నాటారు.

ఈ కార్యక్రమం లో అధికారులు డిటిఓ సంతోష్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ ,  అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, ఏవో నజీర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Previous భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Next కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
ADVERTISEMENT