Posted on 2026-03-18 13:57:14
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన కింద విద్యార్థులకు హామీదారులు లేకుండా రూ.10 లక్షల వరకు విద్యా రుణం పొందే అవకాశం ఉంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్, పుస్తకాలు, ల్యాప్‌టాప్, జీవన ఖర్చులు అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం NIRF ర్యాంక్ ఉన్న విద్యాసంస్థల్లో చదివే వారికి వర్తిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉన్నవారికి పూర్తి వడ్డీ రాయితీ, రూ.8 లక్షల వరకు ఉన్నవారికి 3% సబ్సిడీ లభిస్తుంది. అధికారిక పోర్టల్ pmvidyalaxmi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >