Posted on 2026-07-02 14:12:33
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
డైలీ భారత్, వైరా: హరీష్ రావు పోలీసులు అరెస్టు చేయడాన్ని నేను తీవ్రంగాఖండిస్తున్నానుసవాళ్లు విసిరింది కాంగ్రెస్ నాయకులే. మేము బహిరంగ చర్చకు సిద్ధమని ముందే ప్రకటించాంకాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం వెంటనే మానుకోవాలిప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు. ప్రజల డబ్బు ఎలా ఖర్చవుతోంది, ప్రభుత్వ నిర్ణయాలపై వివరణ అడగడం ప్రతిపక్షం బాధ్యతఆ బాధ్యతను నిర్వర్తించడానికి వెళ్లిన హరీష్ రావు అరెస్ట్ చేయడం అత్యంత దురదృష్టకరంప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చర్చకు వచ్చి ఆధారాలతో సమాధానం చెప్పాలి
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >