| Daily భారత్
Logo




పెద్ద వాగు ప్రాజెక్టు ని రైతులకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురండి : బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

News

Posted on 2026-03-18 18:03:33

Share: Share


పెద్ద వాగు ప్రాజెక్టు ని రైతులకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురండి : బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలి

నాణ్యత లేకుండా నిర్మించిన రింగు బండ ఎంత కాలం ఉంటుందో తెల్వదు... 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్ ని సందర్శించిన బిజెపి నాయకులు,వారు మాట్లాడుతూ పెద్ద వాగు ప్రాజెక్టు కట్ట తెగి 2 సంవత్సరాలు కావస్తున్న కూడా ఇప్పటివరకు ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు,వరద బాధిత రైతులకు ఇప్పటి వరకు సరైన న్యాయం జరిగింది లేదు,ప్రాజెక్టు ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెపుతారని,అధికారులు ధనం దుర్వినియోగం చేస్తూ నాణ్యత పాటించకుండా నిర్మించిన రింగు బండ కూడా రానున్న రోజుల్లో కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నది,చెరువు మీద ఆధారపడి ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎలాంటి భోరోసా లేదు...వర్షాకాలం సమీపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కట్ట నిర్మించాలని, స్పందన లేని యడల బాధిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ బిజెపి నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >