Posted on 2026-03-18 13:32:01
డైలీ భారత్, చంద్రంపేట: ప్రజాపాలనా -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపేటలో సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారి నర్మెట్ట నరేందర్ గారి ఆధ్వర్యంలో తమ అగ్నిమపాక సిబ్బంది గణేష్, శశిధర్, శివకుమార్ లతో కలిసి అగ్ని ప్రమాదాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారి ఎన్.నరేందర్ అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు విద్యార్థులకు వివరించారు.అనంతరం ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్,ఫైర్ సిబ్బంది గణేష్, శశిధర్, శివకుమార్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, వోద్యారాం మధుసూధన్,ముంజ రమ,లత,త్రివేణీ,విద్యార్థులు పాల్గొన్నారు
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >