| Daily భారత్
Logo




ప్రేమోన్మాది వేధింపులతో ఇంటర్ విద్యార్థిని మృతి

News

Posted on 2026-03-18 07:51:07

Share: Share


ప్రేమోన్మాది వేధింపులతో ఇంటర్ విద్యార్థిని మృతి

డైలీ భారత్, హైదరాబాద్:చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది వేధింపులకు గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. 

శ్రీనివాస్ నగర్‌కు చెందిన రమాదేవి, కోటేశ్వరరావు దంపతుల కూతురు జెనీమా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఇటీవల పరిచయమైన జగదీష్ అనే యువకుడు జెనీమాను తరచూ వేధించేవాడని తల్లి రమాదేవి తెలిపారు.

ఈ వేధింపులు ఆగకపోవడంతో,ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడని ఆరోపించారు.

దాడి అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన జెనీమా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు.తలుపులు తెరిచి చూడగా, ఆమె ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో కనిపించింది. 

వెంటనే కిందకు దించి సీపీఆర్ చేయగా అప్పటికీ  ప్రాణాలు పోయినట్లు డాక్టర్  తెలిపారు.

జెనీమాను మృతికి కారణమైన జగదీష్ ను వదిలి పెట్టొద్దు అంటున్న కుటుంబ సభ్యులు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >