| Daily భారత్
Logo




"సమాచార హక్కు చట్టం 2005 అవగాహన కరపత్రాన్ని" ఆవిష్కరించిన కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ పి వెంకటేశ్వర్లు,

News

Posted on 2026-03-17 13:52:41

Share: Share


"సమాచార హక్కు చట్టం 2005 అవగాహన కరపత్రాన్ని" ఆవిష్కరించిన కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ పి వెంకటేశ్వర్లు,

కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో సహా చట్టం - 2005 పూర్తిస్థాయి పూర్తిస్థాయిలో అమలు

ఆర్ ఎం ఓ యాదగిరి

డైలీ భారత్,కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి సమాచార హక్కు చట్టం - 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.

 ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ పి. వెంకటేశ్వర్లు సమాచార హక్కు చట్టం - 2005 అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు అందుబాటులో ఉంటాయి, వాటిపైన ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి,మరియు అఫిలేట్ అధికారుల పేర్లు, హోదా, ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి, కావున ప్రజలు వారికి కావలసిన సమాచారాన్ని సంబంధిత ఆసపత్రులలో దరఖాస్తు చేసుకొని 30 రోజులలో సమాచారం పొందవచ్చునని తెలియజేశారు.

 ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం 2005 ఆమలు విషయమై అనేక అవగాహన కల్పించారు.

Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >